నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో సబ్ పోస్ట్ ఆఫీస్ లో గత నెల 25వ తేదీన దొంగతనానికి పాల్పడిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దొంగను పట్టుకోవడం జరిగిందని సీఐ కృష్ణయ్య యాదవ్ తెలిపారు. జిఎం థియేటర్ వద్ద సయ్యద్ ముస్తఫా అనే వ్యక్తిని అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకోవడం హయ్యద్ ముస్తఫా అనే వ్యక్తి గౌండ పని జీవనం సాగిస్తుండేవాడు. వ్యక్తిగత అప్పులు ఎక్కువ కావడంతో సబ్ పోస్ట్ ఆఫీస్ చోరీకి పాల్పడ్డాడు.