ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్భంధీగా చేపట్టాలి

62చూసినవారు
జులై 1వ తేదీన నిర్వహిస్తున్న ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్భంధీగా చేపట్టేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని తెదేపా మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ ఖాజాపీర్ సూచించారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్యాపిలీ మండలంలోని బూరుగల, కౌలుపల్లె గ్రామాల్లో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్