AP: భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్

60చూసినవారు
AP: భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ తెలిపారు. అవసరమైన రైతులు సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. అన్ని పోర్టులకు వాతావరణ శాఖ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్