బేతంచెర్ల: ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జయప్రదం

80చూసినవారు
బేతంచెర్ల: ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జయప్రదం
బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పొలిమేరలో వెలసిన ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దు లేటి స్వామి లక్ష్మీదేవి అమ్మవార్ల ముక్కోటి ఏకాదశి మహోత్సవములను అంగరంగ వైభవంగా ఆదివారం జరిగాయి. ఈ మహోత్సవాలలో పాల్గొని అన్ని విధాల సహాయ సహకారములు అందించిన అధికార, అనాధికారులకు, భక్తజనులకు, కళా రూపాలు ప్రదర్శించిన కళా కారులకు, వృషభ రాజముల యాజమాన్యులకు అందరికీ కమిషనర్ ధన్యవాదములు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్