![పెంచికలపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ప్రచారం పెంచికలపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ప్రచారం](https://media.getlokalapp.com/cache/5a/96/5a962c911283cbc3103ef29b12308f8c.webp)
పెంచికలపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ప్రచారం
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పాల్గొని ప్రచారం టీడీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యరించారు. టీడీపీతేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.