కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసింది: హోంమంత్రి (వీడియో)

73చూసినవారు
AP: కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందని హోంమంత్రి అనిత వంగలపూడి అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ చెల్లికి, తల్లికి అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్