కోడుమూరు: కేసీకి 2, 445 క్యూసెక్కుల నీరు విడుదల

75చూసినవారు
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. వేదావతి నది పరీవాహక, టీబీ డ్యాం దిగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద నీరు కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు శుక్రవారం ఉదయం 9, 210 క్యుసెక్కుల నీరు చేరుతుండగా, ఇందులో నుంచి కేసీ కాలువకు 2, 445 క్యూసెక్కులు, బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి 6, 759 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు విడుదల చేస్తున్నట్లు జలాశయం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్