కోడుమూరు: రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: ఏవో

70చూసినవారు
కోడుమూరు: రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: ఏవో
కోడుమూరు మండలంలో కంది పంటకు తెగుళ్లు, గూడు పురుగు సోకుతున్నప్పుడు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి, పైరును చీడ పీడల నుంచి రక్షించుకోవాలని ఏవో రవిప్రకాష్ సూచించారు. మంగళవారం మండలంలోని వర్కూరులో ఏవో రవిప్రకాష్ రైతులతో కలిసి కంది పంట సాగుపై పొలం పిలుస్తోంది నిర్వహించి, మాట్లాడారు. శనగ పంట ప్రస్తుతం మొలక దశలో ఉన్నందున కొన్ని రోజుల పాటు పురుగు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్