కోడుమూరు: ఓపెన్ హౌస్ ను పరిశీలించిన ఎమ్మెల్యే దస్తగిరి

71చూసినవారు
కోడుమూరు: ఓపెన్ హౌస్ ను పరిశీలించిన ఎమ్మెల్యే దస్తగిరి
కర్నూలు ఏపీ ఎస్పీ రెండవ పటాలం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను బుధవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పరిశీలించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని అక్కడ ఏర్పాటు చేసిన వరద సహాయ పరికరాలు, బోటు, ప్రమాద సమయంలో ప్రజలను అదుకోవడం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు.

సంబంధిత పోస్ట్