కోడుమూరు: ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

70చూసినవారు
కోడుమూరు: ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
కోడుమూరు మండలంలో ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ పాఠశాలలు పాటించాలని ఎంఈవో తైమూర్ బాషా సూచించారు. మంగళవారం కోడుమూరులోని ప్రైవేట్ పాఠశాలను ఎంఈఓ తనిఖీ చేశారు. పాఠశాలలకు సంబంధించిన రికార్డులను, తరగతి గదులను ఆయన పరిశీలించారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన అపారు జనరేషన్, ఎఫ్ఏఎన్ పరీక్ష మార్కులు చాలా తక్కువగా అప్లోడ్ చేశారని, త్వరగా పూర్తి చేయాలని ఎంఈఓ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్