వృధాగా పోతున్న త్రాగునీరు

571చూసినవారు
వృధాగా పోతున్న త్రాగునీరు
కోడుమూరు పరిధిలోని సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామంలో త్రాగునీరు వృధాగా పోతుంది. ట్యాంకులకు కుళాయిలు లేకపోవడంతో నీరు మొత్తం ట్యాంకుల నుండి రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఇప్పటికైనా కుళాయిలు అమర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్