కోడుమూరు - Kodumur

కోడుమూరులో హోరాహోరిగా పోటీ..?

కోడుమూరులో హోరాహోరిగా పోటీ..?

కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి 1962 నుంచి 2019 వరకు 13సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 9సార్లు, వైసీపీ 2సార్లు, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి చొప్పున విజయం సాధించారు. కాగా 1962 కాంగ్రెస్ తరుపున విజయం సాధించిన దామోదం సంజీవయ్య ఏపీ రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోడుమూరు నియోజకవర్గంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో వైసీపీ తరుపున డాక్టర్ ఆదిములపు సతీష్ కుమార్, కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున బొగ్గుల దస్తగిరి, కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీ కృష్ణ పోటీ చేస్తున్నారు. తొలిసారి కాంగ్రెస్, వైసీపీ విజయాలే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సారి ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా