కోడుమూరు: మహిళ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

51చూసినవారు
మహిళల రక్షణకు చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని కర్నూలు జిల్లా జడ్జి జి. కబర్ధి సూచించారు. శనివారం కోడుమూరులో సీడీపీవో వరలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ మహిళా కమిషన్, న్యాయ సేవాధికార సంస్థ మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను అమలు చేస్తున్నాయన్నారు. ప్రతిమనిషి చనిపోయే వరకు చట్టాలకు లోబడే ప్రవర్తించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్