Apr 26, 2025, 08:04 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్
బేగంపేట: బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభకు సత్కారం
Apr 26, 2025, 08:04 IST
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులకు అవార్డులతో సత్కార కార్యక్రమం శనివారం హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ 200 మంది ఉత్తమ విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు హార్డ్ వర్క్‌తో పాటు స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు. గురుకులాల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.