బొజ్జగణపయ్యకు తిక్కారెడ్డి ప్రత్యేక పూజలు

84చూసినవారు
బొజ్జగణపయ్యకు తిక్కారెడ్డి ప్రత్యేక పూజలు
ఎమ్మిగనూరులో తేరు బజార్, ఎద్దుల మార్కెట్, శివ సర్కిల్ వివిధ కూడలిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కృప అందరికీ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్