56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

582చూసినవారు
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గోస్పాడు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రంలో గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని గంథాలయ వారోత్సవాల సందర్భంగా బుధవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా డిజిటల్ అసిస్టెంట్ వీరేంద్ర పాల్గొని పుస్తక ప్రదర్శనలోనున్న పుస్తకాలపై అందులోని సారాంశంను విద్యార్థిని విద్యార్థులు వివరించారు. అందరూ జ్ఞానాన్ని సాధించి ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్