ఢిల్లీ లో ఆదివారం కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవిందుమోహన్ ను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాద పూర్వకంగా కలిసి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల శేషవస్రం, స్వామి, అమ్మవార్ల ఫోటో, అభిషేకం లడ్డు అందించారు. కేంద్ర హోం శాఖలో ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన పెండింగ్ దస్రాలు క్లియర్ చేసేందుకు సహకరించగలరని ఎంపీ కోరారు.