నంద్యాల: వరద బాధితులకు మెగా రిలీఫ్ మెటీరియల్ పంపిణీ

55చూసినవారు
విజయవాడ రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యాలయంలో వరద బాధితులకు మెగా రిలీఫ్ మెటీరియల్ ఆదివారం పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పార్ల పాల్గొన్నరు. వరదల్లో చిక్కుకున్న విజయవాడలోని న్యూ రాజీవ్ నగర్‌లో వరద బాధిత కుటుంబాలలో గుర్తించిన 1100 కుటుంబాలకు 1. 10 కోట్లు విలువైన సాయం రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఏకే ఫరీదా, రిటైర్డ్ ఐఏఎస్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్