విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు

1099చూసినవారు
విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గోస్పాడు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల గురించి వ్యాస రచన పోటీని శుక్రవారం నిర్వహించారు. దేశ స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్ మున్నగు వారి కృషి ఎనలేనిది మరువలేనిదని వివరించారు. వాలీబాల్ ఆటల పోటీని కూడా డ్రిల్ టీచర్ గీత వాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్