గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

864చూసినవారు
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గోస్పాడు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం గ్రంథాలయ అధికారి భవాని గ్రంథాలయోద్యమకారులపై వ్యాసరచన పోటీని జడ్పీహెచ్ఎస్‌లో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఇన్చార్జి హెచ్ఎం సంతోష్, స్కూల్ గ్రంథాలయ అధికారి రసూల్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులు పోటీ నిర్వహించారు. అనంతరం పరుగు పందెం క్రీడ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్