నంద్యాల గాంధీ చౌక్ కల్పనా సెంటరు వన్ వన్ వే ట్రాఫిక్ చేయండి కల్పనా సెంటర్ నుండి బస్టాండ్ వరకు అక్కడ నుండి బంగారం గాల్లో మీదుగా గాంధీచౌక్యం రోడ్లు విస్తరణ చేయాలని నంద్యాల ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలీ ఆదివారం డిమాండ్ చేశారు. నంద్యాల అన్ని ప్రాంతాల్లో ఓకే పద్ధతి అనుసరించాలని, మున్సిపల్ పబ్లిక్ స్థలాలు చామకాలువ ఆక్రమణలు కూడా అరికట్టలని డిమాండ్ చేశారు.