ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

688చూసినవారు
ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని గోస్పాడు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం నందు గ్రంధాలయాధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో మహిళా జయంతిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్పంచ్ ప్రమీల ఇందిరా గాంధీ చిత్ర పటము నకు పూలమాలవేసి నివాళు లర్పిం చారు. మహిళా మణులు మాట్లాడుతూ స్త్రీలకు దిశచట్టము చాలా ఉపయోగ కరంగా ఉన్నదని స్త్రీ మూర్తి పలు రంగాలలో రానిస్తూ మన్ననల పొందుతున్నదిఅన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్