నవ్వులు పువ్వులు - జోక్స్ పుస్తక పఠనం

744చూసినవారు
నవ్వులు పువ్వులు - జోక్స్ పుస్తక పఠనం
గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో ఈ రోజు అనగా తేదీ: 09- 06-2023 న వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు జోక్స్ పుస్తకం చదివి పిల్లలను నవ్వులతో ఆనందపరిచారు నవ్వుతూ జీవిస్తే ఆనందంతో ఆరోగ్యంగా సుఖంగా జీవించవచ్చని వివరించారు. నవ్వుతూ జీవిస్తే జీవితమంతా ఆనందమయమే అని తెలియజేశారు. తదుపరి విద్యార్థులకు చెస్ ఎలా ఆడాలి మెలకువలను తెలియజేశారు. వీరికి చల్లని నీరు, బిస్కెట్ ప్యాకెట్లను గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని అందజేశారు. ప్రతి దినం పుస్తకం చదవటం మర్చిపోవద్దని హిత బోధ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్