నంద్యాల రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో యువతకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. నంద్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, యువత ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు.