TDP ఎమ్మెల్యేకు అవమానం

51చూసినవారు
AP: TDP ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కార్పొరేటర్లతో సమానంగా కిందనే సీటు వేయడంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలులోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ మేయర్ సురేష్ బాబుపై ఆమె అవినీతి ఆరోపణలు గుప్పించారు. విచారణకు సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు. దీంతో సమావేశంలో గంటకు పైగా గందరగోళం నెలకొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్