పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేయండి- కలెక్టర్

56చూసినవారు
పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేయండి- కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు సరియైన ఎండార్స్మెంట్ ఇవ్వకపోయినా, పొంతనలేని సమాధానాలు ఇచ్చినా, పూర్తి సమాచారం పొందుపరచకపోయినా రీఓపెన్ చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిజిఆర్ఎస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజిఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పిజిఆర్ఎస్ దరఖాస్తులను ఆడిట్ చేశారు.

సంబంధిత పోస్ట్