వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమం

579చూసినవారు
వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమం
గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో శనివారం వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తక పఠనము గావించి తదుపరి నృత్యం డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.నృత్యము చేయుట వల్ల మన యొక్క శరీరంలోని అవయవములన్నియు కదిలి శక్తితో పాటు దేహదారుఢ్యము పెరుగుతుంది. విద్యార్థులు నృత్యంతో సాటి పిల్లలందరినీ ఆనందపరిచారు. తదుపరి వీరికి చల్లని నీరు, బిస్కెట్ ప్యాకెట్లను గ్రంథాలయ అధికారి వజ్రాల భవానిఅందజేశారు. ప్రతి దినం పుస్తకం చదవటం మర్చిపోవద్దని హిత బోధ చేశారు.

సంబంధిత పోస్ట్