అభివృద్ధికి బాటలు వేస్తున్నాం - మంత్రి ఎన్ఎండి ఫరూక్

63చూసినవారు
అభివృద్ధికి బాటలు వేస్తున్నాం - మంత్రి ఎన్ఎండి ఫరూక్
రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని రెండవ వార్డు చింతరగు వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్