Mar 02, 2025, 05:03 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం: కేసులను త్వరగా పరిష్కరించాలి
Mar 02, 2025, 05:03 IST
జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్లో అట్రా సిటీ కేసుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, డీసీపీలు శ్రీనివాస్, సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.