గడివేముల మండలంలోని కె. బొల్లవరం గ్రామములో శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి కి చెందిన దాదాపు 30 ఎకరాల పొలాన్ని శుక్రవారం నాడు ఆలయ అధికారి వెంకటరమణ, పర్యవేక్షణ అధికారి శశి భూషరే గ్రామస్తులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలలో దాదాపు 30 ఎకరాలకు ఈ సంవత్సరం 3,10,000 రూపాయలకు వేలం జరిగిందని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 1, 02, 500 రూపాయలు ఆలయం వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు.