పాణ్యం: శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలి

65చూసినవారు
పాణ్యం: శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలి
ఓర్వకల్లు మండలం నన్నూరులో శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని ముస్లిం నాయకులు శంషుద్దీన్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కోరారు. ఆదివారం ఓర్వకల్లులో వారు ఎమ్మెల్యేతో మాట్లాడారు. జనాభా ఎక్కువగా ఉండడంతో స్మశాన వాటిక స్థలం సరిపోడం లేదని నూతన శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు. ఎమ్మెల్యేకు కలిసి వినతిపత్రం అందజేశారు. శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్