ఎన్నికల ప్రచార పర్వంలో బ్రాహ్మణులు

589చూసినవారు
ఎన్నికల ప్రచార పర్వంలో బ్రాహ్మణులు
కర్నూలు జిల్లాలో టిడిపికి మద్దతుగా బ్రాహ్మణులు ఎన్నికల ప్రచార పర్వాన్ని ఆదివారం ప్రారంభించారు. బ్రాహ్మణులు అర్చకత్వానికి, పౌరోహిత్యానికి పూజాదికాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. వైసిపి హయాంలో బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని అందుకే తాము ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించవలసి వస్తోందని ఏ. పి. రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు ఎన్. వెంకట రామరాజు, సంయుక్త కార్యదర్శి నాగరాజారావు మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్