శృంగారం కోసం సింగింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహణ

1529చూసినవారు
శృంగారం కోసం సింగింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహణ
అదో కప్ప జాతి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండే కూరగాంగ్‌ ద్వీపంలోని అడవుల్లో నివసిస్తాయి. ఈ జాతిలోని ఆడ కప్పల దినచర్య మాత్రం భయానకంగా ఉంటుంది. తమ సంతానోత్పత్తిని వృద్ధి చేసుకోవడంలో భాగంగా ఆడ కప్పలు.. మగ కప్పల జత కోసం వెదుకులాట మొదలుపెడతాయి. తమకు నచ్చేవిధంగా మగ కప్పలు గీతాలాపన చేస్తే, మెచ్చి శృంగారంలో పాల్గొంటాయి. మగ కప్ప గొంతు నచ్చకపోతే, అప్పటికప్పుడే దాన్ని నోటితో నమిలి అమాంతం మింగేస్తాయి.

సంబంధిత పోస్ట్