ఘనంగా బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు

58చూసినవారు
ఘనంగా బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు
పత్తికొండ స్థానిక తేరు బజార్ నందు సోమవారంబాలకృష్ణ 64 జన్మదిన వేడుకలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు సింగం శీను ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాని అతిథులుగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాల్ ప్రమోద్ కుమార్ రెడ్డి యాదవ్ హాజరై 64 కేజీల కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్