ఖాళీ కడుపున టీ తాగితే?

75చూసినవారు
ఖాళీ కడుపున టీ తాగితే?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం పేగులపై పడుతుంది. దీంతో కడుపునొప్పితోపాటు గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ పనితీరు దెబ్బతింటుంది. కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి ప్రమాదకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దంతాలు దెబ్బతిని దంత క్షయానికి దారితీస్తుంది. క్యాన్సర్, పెప్టిక్ అల్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. పరగడుపున టీ తాగడంవల్ల యాసిడ్లు కడుపులోని పొరకు చికాకు కలిగిస్తాయి.

సంబంధిత పోస్ట్