ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను దారుణంగా కొట్టారు (వీడియో)

81చూసినవారు
లండన్‌లోని మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి నలుగురు ప్రయాణికులకు-భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువురి మధ్య కొట్లాటకు దారి తీసింది. అక్కడకు చేరుకున్న పోలీసుల మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికుల్ని పోలీసులు చితకబాదారు. చేతులు వెనక్కి మడిచి నేలకేసి కొట్టారు. ప్రస్తుతం నెట్టింట వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్