AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ విధానం అమలులో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల ముందు నిలిపివేశారు.