AP: మందుబాబులకు భారీ శుభవార్త. ఇవాళ, రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1 గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి ఇచ్చాయి. నేడు దీనిపై ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాత్రి 10 గంటలకు క్లోజ్ అయ్యే మద్యం దుకాణాలు.. ఒంటి గంట వరకు ఓపెన్ ఉండనున్నాయి. న్యూఇయర్ సందర్భంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.