మళ్ళీ నోరు జారిన లోకేశ్

63చూసినవారు
మళ్ళీ నోరు జారిన లోకేశ్
AP: టీడీపీ యువ నేత నారా లోకేశ్ నోరు జారారు. ఎన్నికల ప్రచార సభలో మార్చి 13న ఓటుతో అధికార వైసీపీ బుద్ధి చెప్పాలని అన్నారు. అయితే మే 13న ఏపీలో పోలింగ్ అయితే మార్చి 13 అని అనడంతో లోకేశ్‌ను విమర్శిస్తూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్