దారుణం.. టీనేజీ బాలికపై గ్యాంగ్ రేప్

83చూసినవారు
దారుణం.. టీనేజీ బాలికపై గ్యాంగ్ రేప్
గుజరాత్‌లోని వడోదరలో దారుణం జరిగింది. టీనేజీ బాలికపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నగరం శివార్లలోని నిర్జన ప్రదేశంలో బాలిక సహచరుడిని అడ్డుకొని అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. నవరాత్రి పండుగకు గార్బా వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు తనపై ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపిందని వడోదర (రూరల్) పోలీస్ సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్