అధికారుల మూకుమ్మడి రాజీనామాలు

62చూసినవారు
అధికారుల మూకుమ్మడి రాజీనామాలు
ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. న్యాయశాఖ కార్యదర్శి సత్యప్రభాకర్ రావుతో పాటు విజిలెన్స్ కమిషనర్ వీణా ఇష్, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ఎం.ప్రతాప్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వెంకట రమణారెడ్డి, సుధాకర్, మల్లికార్జున రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను సీఎస్ నీరబ్ కుమార్ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేశారు.