టీడీపీ తీరుపై మంత్రి పెద్దిరెడ్డి మండిపాటు

55చూసినవారు
టీడీపీ తీరుపై మంత్రి పెద్దిరెడ్డి మండిపాటు
టీడీపీ తీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ఉగ్రవాదులంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. మంగళవారం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారని, ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్