నంద్యాలలో బాలిక అదృశ్యం.. అత్యాచారం చేసి హత్య!

64చూసినవారు
నంద్యాలలో బాలిక అదృశ్యం.. అత్యాచారం చేసి హత్య!
నంద్యాల జిల్లా నందికొట్కూరులో విషాదం చోటు చేసుకుంది. మూడ్రోజుల క్రితం అదృశ్యమైన బాలిక కేసులో పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను ముచ్చుమర్రి పంపు హౌస్‌లో పడేశారని తెలిపారు. దాంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు నీటిలో గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్