రాజ్యసభ రేసులో నాగబాబు?

59చూసినవారు
రాజ్యసభ రేసులో నాగబాబు?
ఇటీవల మస్తాన్ రావు, కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఖాళీ అయిన 3 సీట్లు ఎన్డీఏకే దక్కనున్నాయి. వీటిలో 2 టీడీపీ, 1 జనసేన పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నుంచి దేవినేని ఉమ. అశోక్ గజపతి, యనమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి నాగబాబు రేసులో ఉండనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్