విద్యుత్ లేకపోయినా నీరు తోడేస్తున్న మోటార్‌

68చూసినవారు
విద్యుత్ లేకపోయినా నీరు తోడేస్తున్న మోటార్‌
రైతు.. బోరు నుంచి కరెంటు లేకుండా తన తెలివితేటలతో నీరు బయటకు తోడేస్తున్నారు. బోరు మోటారు ఎదురుగా ఓ స్టాండ్‌పై మోటారుతో పాటూ ఓ చక్రాన్ని కూడా అమర్చారు. ముందుగా చేత్తో కొద్ది సేపు ఆ చక్రాన్ని వేగంగా తిప్పుతున్నాడు. ఆ తర్వాత బోరు నుంచి వచ్చే నీరు ఎదురుగా ఉన్న మరో చక్రంపై పడి అది తిరుగుతోంది. ఆ చక్రం తిరగడం వల్ల అక్కడ కరెంటు ఉత్పత్తి అవుతోంది. దీంతో మోటారు రన్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్