హరికేన్ బీభత్సం.. 105 మంది మృతి (Video)

82చూసినవారు
హరికేన్ తుఫాన్ అమెరికాలో మూడ్రోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, కరోలినా, టెనస్సీ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాన్ ఎఫెక్టుతో ఇప్పటివరకు 105 మంది మరణించారు. ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ వద్ద గంటకు 225 కి.మీ. వేగంతో హరికేన్ తీరం దాటింది. పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. వాణిజ్య సముదాయాలు నీట మునిగాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

సంబంధిత పోస్ట్