ఆదోని: దేవతల చిత్రాలు ఉండే బాణాసంచా నీళ్లలో వేసి నిర్వీర్యం

81చూసినవారు
హిందూ దేవతల చిత్రాలు ఉండే బాణాసంచా విక్రయించవద్దని విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు. గురువారం ఆదోనిలో విరాట్ హిందుస్థాన్ సంఘం తీసుకున్న చర్యలతో పట్టణంలోని అన్ని బాణాసంచా విక్రయించే దుకాణాల్లో దేవతలు చిత్రాలు ఉండే బాణాసంచాను విక్రయించకుండా నీళ్లలో వేసి నిర్వీర్యం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. హిందూ దేవతల చిత్రాలతో కూడిన పటాకులు విక్రయించవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్