టిడిపిని వీడి వైసీపీలో చేరిన 100 కుటుంబాలు

66చూసినవారు
టిడిపిని వీడి వైసీపీలో చేరిన 100 కుటుంబాలు
ఆళ్ళగడ్డ మండల పరిధిలో గల చిన్న కందుకూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి కొండారెడ్డి తమ ముఖ్య అనుచరులతో కలిసి టిడిపిని వీడి వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాగేశ్వర రెడ్డి, కాటసాని బైపురెడ్డి, బాలిరెడ్డి తదితర 100 కుటుంబాల వారికి భూమా కిషోర్ రెడ్డి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్