కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫోగట్ (వీడియో)

74చూసినవారు
హరియాణా ఎన్నికల ఫలితాల్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం మారుతోంది. జులానా కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేశ్ ఫొగట్ జింద్లోని కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకి వెళ్లిపోయారు. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఆమె ఆధిక్యంలోనే ఉన్నారు. ప్రస్తుతం వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. అయితే సెంటర్ నుంచి బయటకు వచ్చాక మీడియా ప్రశ్నలకు ఆమె సరిగ్గా స్పందించలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్