భారత వైమానిక దళ దినోత్సవం-2024 థీమ్ ఇదే..

62చూసినవారు
దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికులు, పైలట్‌లను గుర్తించడానికి, భారత వైమానిక దళం (IAF) స్థాపనను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 92వ వార్షికోత్సవం సందర్భంగా మెరీనా బీచ్‌లో మెగా ఎయిర్‌షో నిర్వహించారు. “సాక్షం, సశక్తి, ఆత్మనిర్భర్” IAF day 2024 థీమ్‌తో ఈ ఏడాది ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్